POSTAL GDS JOBS 2023
![]() |
| BPM,ABPM Jobs |
10వ తరగతి విద్యార్హత తపాలా ఉద్యోగాలు BPM(బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్) మరియు BPM(అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్) , GDS పోస్టల్ కొరకు దరఖాస్తు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేసుకోవడానికి దిగువ లింక్ క్లిక్ చేయండి
ముందు గా indiapostgdsonline.gov.in లింక్ ని క్లిక్ చెయ్యాలి
భారత ప్రభుత్వం, DOP ఆంధ్రప్రదేశ్ సర్కిల్ GDS ఉద్యోగ నోటిఫికేషన్‌ను
విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ 2480 GDS పోస్టులకు
అర్హులైన వారిని ఆహ్వానిస్తుంది. SSC స్టాండర్డ్ యొక్క SSC పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికేట్,
స్థానిక భాషపై జ్ఞానం మరియు సర్టిఫికేట్‌తో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నఅభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. AP పోస్టల్ BPM, ABMP మరియు GDS దరఖాస్తు ఫారమ్
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & అప్లికేషన్ ప్రారంభ తేదీ 27 జనవరి 2023 నుండి16 ఫిబ్రవరి 2023 చివరి తేదీ.
మొత్తం 3 దశలు పూర్తి చాయలీదశ 1 మీ ఇమెయిల్ మరియు మొబైల్ లో OTP ని నమోదు చేయండి చాయాలీ డాని తో పాటూ మీ పాస్‌ఫోటో మరియు సంతకం అప్‌లోడ్ ఛాయాలీ
దశ 2 మీ నమోదు సంఖ్యను నమోదు చేయండి మరియు మీ ఉద్యోగానికి వర్తించే సర్కిల్‌ని ఎంచుకోవాలి3వ దశ ఫీజు చెల్లింపు ప్రక్రియ చాయలీ
- ఫీజు వివరాలు
- EWS,OBC---రూ 100/- చెల్లించాలి
- స్త్రీ మరియు SC,ST మరియు PWD వ్యక్తులకు ఉచితంగా
- అర్హత:
- SSC ఉత్తీర్ణత
- కంప్యూటర్ జ్ఞానం
- స్థానిక భాష మాటలాడగాలి
- వయో పరిమితి :
- దరఖాస్తుదారు 18 నుండి 40 వయస్సు
ఎంపిక ప్రక్రియ: ఈ ఉద్యోగం పూర్తిగా SSC మార్కుల ఆధారంగా
SSC lo hight marks vachina అభ్యర్థి ఎంపిక

0 Comments